www.TeluguTechnology.com

7 Passive Income Tips Telugu

7 Passive Income Tips Telugu – 7 పాసివ్ ఇన్కమ్ టిప్స్ తెలుగులో

ఈ ముఖ్యమైన ఏడు ఉపయోగ కరమైన ఆన్లైన్ పాసివ్ ఇన్కమ్ వివరాలు వాటి ప్రయోజనలు తెలుసుకుందాం.

 

వెబ్సైటు
మీరు ఆన్లైన్ ద్వారా పాసివ్ ఇన్కమ్ సంపాదించాలని అనుకుంటే మీరు ఒక వెబ్సైటు అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకనగా మీరు మీకు నచ్చిన వెబ్సైటు ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మీరు మీకు వచ్చిన టాలెంట్ తో కంటెంట్ అనేది రాయవచ్చు. దీని వలన మీ కంటెంట్ ప్రజలకి నచ్చితే మీ వెబ్సైటు కి బాగా పాపులర్ అయి, చాలా మంది మీ వెబ్సైటు ని వీక్షిస్తారు. దీని వలన మీకు గూగుల్ నుండి ఆడ్స్ వలన మీకు మంచి ఇన్కమ్ అనేది వాస్తు ఉంటుంది.

 

ఎందుకంటె ఇది ఒక పాసివ్ ఇన్కమ్ లాంటిది అంటే మీరు ఒక్కసారి మంచి కంటెంట్ తో ఒక వెబ్సైటు ని క్రియేట్ చేసారు దాని వలన మీ వెబ్సైటు అందరూ చుసిన కొద్దిగా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మీరు ఒక మంచి వెబ్సైటు ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే మన తెలుగుటెక్నాలజీ లో వెబ్సైటు ని ఎలా క్రియేట్ చేయాలో వివరించారు.

 

యూట్యూబ్:

ఈ యూట్యూబ్ అనేది చాలా మంది వారికీ వచ్చిన టాలెంట్ తో వీడియోస్ ని క్రియేట్ చేసి దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, హా వీడియోస్ ని చూడడం వలన యూట్యూబ్ వాళ్ళు దాని పైన ఆడ్స్ రెవిన్యూ జెనరేట్ అయి, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఒక్కసారి కష్టపడితే మీకు ఎపుడు కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి.

 

ఇది కూడా పాసివ్ ఇన్కమ్ అనే అంటారు. మీరు మంచి వీడియోస్ ని ఎడిట్ చేయగలరు అనుకుంటే మీరు ముందుగా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోండి. అది ఎలానో మన తెలుగుటెక్నాలజీ లో వివరించబడుతుంది. దీని కోసం మీరు ఒక జిమెయిల్ ఇది తో ఒక ఛానల్ ని ఓపెన్ చేసి దాంట్లో మీరు మంచి వీడియోస్ ని అప్లోడ్ చేసినట్టయితే మీకు మంచి పాసివ్ ఇన్కమ్ అనేది జెనరేట్ అవ్వడం జరుగుతుంది.

 

ఆన్లైన్ మార్కెటింగ్:-

ఆన్లైన్ మార్కెటింగ్ అనే విషయానికి వస్తే దీంట్లో చాలా రకాల ఆన్లైన్ మార్కెటింగ్ ఉంటాయి. బ్లాగ్ లేఖనాలు మీరు ఒక బ్లాగ్ ని తయారు చేసి దాంట్లో మంచి కంటెంట్ లేదా నలుగురికి ఉపయోగపడే బ్లాగ్ చేయండి మరియు ఆదర్శమైన కంటెంట్ తయారుచేయండి. అంతేకాకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలను ఉపయోగించి మార్కెటింగ్ ప్రచురించండి.

 

అంటే మీకు సొంతగా ఒక సోషల్ మీడియా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ ఇలాంటి వాటిల్లో మీకు సొంతగా ఒక ప్లాట్ ఫారం తయారుచేసుకొని అక్కడినుండి మార్కెటింగ్ కి సంబదించిన వాటిని మీరు నలుగురితో షేర్ చేసి మీ మార్కెటింగ్ ని డెవలప్ చేసుకోవచ్చు.

 

అఫీలియేట్ మార్కెటింగ్:
మీరు ఇతర వ్యాపారాల ప్రొమోషన్ చేయడానికి అఫీలియేట్ మార్కెటింగ్ ని మీరు ఒక బ్లాగ్ కానీ లేదా ఒక సోషల్ మీడియా ప్లాట్ పామ్ కానీ మీకు ఉన్నట్లయితే అక్కడి నుండి మీరు ఏ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని వలన మీరు ఒక ప్రోడక్ట్ ని మీరు అమ్మాలనుకున్న, మీరు మీకు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ పామ్ నుండి మీరు అక్కడ మీకు ఉన్న ఫాలోయింగ్ ఉండడం వలన చాలా మంది మీ అఫ్లియేట్ మార్కెటింగ్ ఈజీ గా అవుతుంది.

7 Passive Income Tips Telugu

ఆన్‌లైన్ డిజైనింగ్:

ఆన్లైన్ ద్వారా చాలా రకాలుగా డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి అందులో ఆన్లైన్ డిజైనింగ్ అనేది కూడా ఒక గొప్ప కళ. ఎందుకంటె చాలా మంది ఈ ఆన్లైన్ డిజైనింగ్ వలన చాలానే డబ్బు సంపాదించవచ్చు. చాలా కంపెనీ లు మీ దెగర డిజైనింగ్ స్కిల్స్ ఉంటె చాలు వల్లే మీకు అడ్వాన్స్ లేచి మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళ కంపెనీ డిజైనింగ్ ని తయారుచేపించు కుంటారు. ఇందులో చాలా రకాల డిజైనింగ్ లు ఉంటాయి.

 

అందులో కంప్యూటర్ లోని గ్రాఫిక్స్, డిజైనింగ్ ప్రక్రియ. ఇది ఆకర్షణీయ డిజైన్ విన్యాసాన్ని, వెబ్‌సైట్లు, మార్కెటింగ్ సామగ్రిక ఉపకరణాలను, లోగోలను తయారుచేయటం, మరియు ఇతర గ్రాఫిక్స్ ప్రకటనలను క్రియేట్ చేయడం. డిజైనింగ్ సాఫ్ట్‌వేర్, ఫోటోషాప్, ఇతర గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్ ల ద్వారా ప్రయోజనకరమైన డిజైన్‌లను సృష్టించగలిగేతే, ఈ ఫీల్డ్‌లో మీరు పాసివ్ ఇన్కమ్ లో మీరే అభివృద్ధిచెందుతారు. మరియు మంచి డిజైనర్‌గా ప్రగతి సాదించంగలరు.

 

ఆన్లైన్ సేల్స్

 

ఈ ఆన్లైన్ సేల్స్ అనేది ప్రతి ఒక వ్యాపారి కోసం ఆధునిక సాధనాలు అవసరము. ఒక ఇంటర్నెట్ ను మనం ఉపయోగించి అనేకరకాలైన సాధనాలను ఉపయోగించుకోవచ్చు. ఒక ఆకర్షణీయ వెబ్‌సైట్ లేదా ఈ-కామర్స్ స్టోరు క్రియేట్ చేసి దాని వలన మనం ఆన్లైన్ సేల్స్ అనేది ప్రారంభించవచ్చు. అదేవిధంగా మార్కెటింగ్ స్ట్రాటజీలను అనుసరించి, సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు పెద్ద ప్రోజెక్టులను కూడా చేయడానికి, మరియు మార్కెట్ ట్రెండ్స్ ని అధిగమించడానికి, మరియు ప్రోడక్టులను అమ్మడానికి సాధ్యత ఉంది. ఈ రహస్యాలు మరియు ప్రణాళికలు వాణిజ్యాన్ని విజయకరం చేస్తున్నాయి.

 

ఆన్లైన్ కోర్సులు:

ఆన్లైన్ కోర్సులు అనేవి ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నాయి. ఇవి వివిధ విషయాల్లో, కంప్యూటర్ నెట్వర్కింగ్, ప్రోగ్రామింగ్, విజ్ఞానం, కలా, వ్యాపారం, విద్యాభ్యాసం, మార్కెటింగ్, మనీ మేకింగ్, మానేజ్‌మెంట్, స్వాస్థ్యం, మరియు అనేక ఇతర విషయాల్లో ఆన్లైన్ కోర్సెస్ గా అందిస్తున్నాయి. మీరు ఆన్లైన్ కోర్సులను ఎంచుకోవడం ద్వారా తెలివిని అభివృద్ధి చేయగలరు. ఇవి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ద్వారా అనేక మంది విద్యార్థులు పలు రకాలైన ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకొని వాటిపైన అవగాహనా తెచ్చుకుంటున్నారు.

 

ఆన్లైన్ ద్వారా చాలా కోర్సుల ప్రముఖ ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం సమయం మరియు శ్రమని తగ్గిస్తుంది, ఇవి వివిధ సమయాన్ని సేకరించడం మరియు అనేక పాఠాలను ఒకటిగా పొందడం అనేది తొందరగా అవుతుంది. ఆన్లైన్ కోర్సెస్ ద్వారా మీరు అద్భుత ప్రాధాన్యత మరియు వ్యక్తిగత ఆన్లైన్ అనుభవాన్ని పొందగలరు. ఈ కోర్సులలో అధ్యయనం చేసి, ప్రత్యేకతలను పెంచుకోవడం వల్ల ఉద్యోగాల అవకాశం, స్వంత వ్యాపారాల మరియు సాంస్కృతిక వికాసం కల్గచేస్తుంది. ఇవి మీ కెరీర్ ని, మీ ప్రగతి ని నిర్మించడానికి సహాయపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *