www.TeluguTechnology.com

Active Income Passive Income Tips

Active Income Passive Income Tips – ఆక్టివ్ ఇన్కమ్ vs పాసివ్ ఇన్కమ్ టిప్స్

”ఆక్టివ్ ఇన్కమ్ మరియు పాసివ్ ఇన్కమ్”

Active Income అంటే మీరు పనిచేసే గంటలని బట్టి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అనగా మీరు కస్టపడి పనిచేస్తేనే మీకు ఆదాయం అనేది వస్తుంది. దీనిని మనం ఆక్టివ్ ఇన్కమ్ గా చెప్పవచ్చు. అదే విధంగా Passive Income అనేది మీరు ఒకసారి పనిచేసి వదిలేస్తే అదీ మీకు డబ్బును సంపాదించే ప్రక్రియనే పాసివ్ ఇన్కమ్ అంటారు.

 

ఉదా:  మీరు ఒక పనికి వెళ్ళినపుడు అక్కడ మీరు చేసిన పనిని అంటే మీ వర్క్ ని బట్టి మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారో దాన్ని కౌంట్ చేసి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. అంటే మీ పనిని సమయం తో ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా సమయాన్ని ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పని ఏదైనా కానీ మీరు ఎంత పని చేస్తే అంతే డబ్బులు. అదికూడా మీరు చేసే పని మీ సాయమం ని బట్టి కూడా మీ పనికి డబ్బులు చెల్లించడం అనేది ముడిపడి ఉంటుంది.

 

పాసివ్ ఇన్కమ్:-

 

మీరు ఏదైనా ఒక పని ఒక్కసారి చేసి వదిలేస్తే చాలు. అది మీకు నిరంతరం డబ్బులు చెల్లిస్తూనే ఉంటుంది. అది కూడా మీకు సమయం అనేది కూడా ఇందుకు దోహదపడుతుంది. మీకు సమయం అనేది ఎంత పెరిగిన కూడా మీ సంపాదన అంతే వేగంగా పెరుగుతూనే ఉంటుంది. దీనినే పాసివ్ ఇన్కమ్ అంటారు. అయితే ఈ పాసివ్ ఇన్కమ్ కి  చాలా రకాల ఆప్షన్స్ కలిగి ఉన్నాయి. అవి ఏవింధంగా మీ పాసివ్ ఇన్కమ్ ని జెనరేట్ చేయగలావో మీకు వివరిస్తాను.

 

ముఖ్యంగా ఈ రెండు రకాల ఆదాయాలు ఎలా సంపాదించాలి. అసలు ఈ ఆక్టివ్ ఇన్కమ్ నుండి పాసివ్ ఇన్కమ్ కి మనం చేసుకోవాలంటే ఏవిదంగా కష్టపడాలి. లేక ఏవిధంగా నాలెడ్జి ఉపయోగించి, పాసివ్ ఇన్కమ్ ని సంపాదించగలమో తెలుసుకుందాం.

 

Active income Passive income tips

 

ఆక్టివ్ ఇన్కమ్:-

 

ఆక్టివ్ ఇన్కమ్ వాళ్ళు ఒక ఉపాయము లేక వాళ్ళు కష్టపడి, ఆ కష్టపడ్డ సంపాదనతో వారి వారి అవసరాలను తీర్చుకోవడమే కాకుండా, మరికొందరు అనవసరమైన ఖర్చులకి వాడి, తిరిగి ఆక్టివ్ ఇన్కమ్ కె వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలుసుకోవలసింది ఏమనగా ఇక్కడ వీళ్ళు ఎలాంటి పెట్టుబడి అనేది పెడితే మనకి ఏవిధంగా డబ్బులు వస్తాయి. ఏవిదంగా ఖర్చులను తగ్గిస్తే పాసివ్ ఇన్కమ్ పెరిగే ఆలోచనలు అనేవి వీరికి తెలియదు. అందువలన వీరు కేవలం ఆక్టివ్ ఇన్కమ్ కి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంటారు.

 

  • డ్రైవర్స్
  • ఉద్యోగం చేసేవారు
  • డైలీ లేబర్స్
  • వ్యవసాయం చేసేవాళ్ళు
  • షాప్స్ లలో పనిచేసేవాళ్ళు

 

వీరందరూ కూడా ఆక్టివ్ ఇన్కమ్ లోకి వస్తారు. ఒక జాబ్ చేసేవారిని తీసుకున్నట్లయితే జాబ్ అంటే ఒక నెల రోజుల దాక ఆ జాబ్ చేయాలి. నెల రోజులు పూర్తయ్యాక వీరికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ ఏ పని అయినా తీసుకున్న సరే పని చేస్తేనే డబ్బులు వస్తుంటాయి. అంటే ఆక్టివ్ ఇన్కమ్ లాగా అన్నమాట. అంటే వీరు ఒక పనిని ఎంచుకొని, పని సమయం ముగిసేదాకా పనిచేసి, సమయం ముగిసాక డబ్బులు తీసుకుంటారు. అనగా పని చేస్తేనే డబ్బులు అనేవి ఇక్కడ ఆక్టివ్ ఇన్కమ్ గా మనకి తెలుస్తుంది.

 

పాసివ్ ఇన్కమ్:-

 

వీళ్ళు ముఖ్యంగా ఒక ఆలోచనతో వీరు సంపాదించినా కొద్దీ మొత్తాన్ని ఏవిదంగా అయితే డబల్ చేయాలనేదే వీరి ఆలోచనగా ఉంటుంది. అందుకు వీరు ఎప్పటినుండో సంపాదించినా మొత్తాన్ని ఫౌండ్లలో కానీ లేదా రిటర్న్స్ వచ్చే వాటిల్లో మరియు ప్రతి నెల వీరికి కొంచం కొంచం, వీరి ఆదాయం పెరిగే మార్గాలను వీరు ఎంచుకుంటారు. అందుకే వీరు సమయాన్ని వృధా చేయరు. వీరు కష్టపడే ప్రతి నిమిషం డబ్బుతో పోలుస్తారు. అందుకే వీరి పాసివ్ ఇన్కమ్ కి మాత్రమే పరిమితంగా ఉంటారు. వెబ్సైటు, యూట్యూబ్, ఆన్లైన్ మార్కెటింగ్, అఫ్లియేట్ మార్కెటింగ్ , ఆన్లైన్ డిజైనింగ్, ఆన్లైన్ సేల్స్ , ఆన్లైన్ కోర్సెస్ ఇన్ని రకాలుగా సంపాదించే వాళ్ళందరూ కూడా పాసివ్ ఇన్కమ్ లోకి వస్తారు.

 

డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన మార్గాలు

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *