www.TeluguTechnology.com

Best 5G Mobiles

Best 5G Mobiles : 5జీ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15000

ఇపుడున్న పరిస్థితుల్లో అందరికీ స్మార్ట్‌ఫోన్‌ అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ ధరలు కూడా సామాన్యులు కూడా కొనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆఫర్లు అనేవి చాలా వచ్చేసాయి. ఇందులో మనకి కావలసినటువంటి మొబైల్స్ మరియు వాటి పనితీరు మనకి నచ్చిన మొబైల్స్ ని కొనగలరు.

 

ఇందులో ముఖ్యంగా మొబైల్ కెమెరా నాణ్యత, మరియు బ్యాటరీ సామర్ధ్యం చూడవాల్సిందే. అందుకే మీకోసం ఇపుడు రూ. 15,000లోపు అత్యుత్తమ మొబైల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ సూపర్‌ సేల్‌లో రూ.15 వేలలోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ ని ఒకసారి చూద్దామా..

 

రియల్మి నార్జో 5జీ మొబైల్

రియల్మి నార్జో 5G మొబైల్ ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 13.0సెల్యూలర్ టెక్నాలజీ 5G. గ్రీన్,6GB,128GB స్టోరేజ్ 50 MP కెమెరా తో ఇది వస్తుంది. 33 వాట్స్ పవర్ ఫుల్ సూపెర్వ్వూక్ ఛార్జ్ ,30 మినిట్స్ లో ఛార్జ్ 50% బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కి 70 మినిట్స్ లో మొత్తం ఛార్జింగ్ తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 5000mAh మస్సివె బాటరీ ఉండడం జరుగుతుంది. ధర విషయానికి వస్తే ఇది మనకి రూ. 12,749 కె రావడం జరుగుతుంది.

 

రెడీమి 12 5జీ మొబైల్

రెడీమి 12 5G మొబైల్ ఆపరేటింగ్ సిస్టం : MIUI 14, ఆండ్రాయిడ్ 13.O. స్నాప్డ్రాగోన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్ఫారం, పవర్ ఎఫిసియెంట్ 4nm ఆర్కిటెక్చర్. ఇందులో కెమెరా విషయానికి వస్తే దీంట్లో కెమెరా 50 మెగాపిక్సల్ 1.8 AI డ్యూయల్ కెమెరాస్ మరియు క్లాసిక్ ఫిలిం ఫిల్టర్లు దీంట్లో విశేషం. ఇందులో బాటరీ కెపాసిటీ వచ్చేసి 5000mAh బెటర్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 22.5 వాట్స్ చార్జర్ తో బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రామ్ కెపాసిటీ వచ్చేసి 6GB రామ్ 128GB స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ధర విషయానికి వచ్చేసి రూ. 13,499.

 

సామ్‌సంగ్‌ గెలాక్సీ గెలాక్సీ M14 5జీ మొబైల్

సామ్‌సంగ్‌ గెలాక్సీ గెలాక్సీ M14 5G మొబైల్ ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 13.0, సూపర్ ఫాస్ట్ 5G తో 13 , పవర్ఫుల్ ఎక్సీనోస్ 1330 Octa కోర్ 2.4GH 5nm ప్రాసెసర్. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 వన్ UI 5.0 ఇంటర్ఫేస్. ఇందులో 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ తో వేరియంట్ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇందులో 12 జీబీ రామ్ అప్డేటెడ్ లో ఉంది. అదేవిధంగా కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందులో 50 మెగాపిక్సల్ మరియు 2 మెగాపిక్సల్స్, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6000mAh లిథియం – ఐకాన్ బాటరీ తో ఇవ్వడం జరుగుతుంది. ధర విషయానికి వస్తే రూ. 12,990.

 

రెడీమి నోట్ 11టి 5జీ మొబైల్

రెడీమి నోట్ 11టి 5జీ ఆపరేటింగ్ సిస్టం :  ఆండ్రాయిడ్ 11 MIUI 12.5. ప్రాసెసర్ మీడియా టెక్ డిమెంసిటీ 810 octa-కోర్ 5జీ ప్రాసెసర్ తో హైపర్ ఇంజిన్ 2.0 క్లాక్ స్పీడ్ 2.2.4GHz. డిస్ప్లే వచ్చేసి 6.6 inch FHD+ (2400×1080). రెడీమి నోట్ 11టి 5జీ ఈ ఫోన్‌ కూడా తాజా సేల్‌లో మంచి ఆప్షన్‌గా మీకు ఉంటుంది. దీని  ఇందులో కెమెరా విషయానికి వచ్చేసి 50 మెగాపిక్సల్ హై రెసొల్యూషన్ ప్రైమరీ కెమెరా ఎఫ్ /1.8 విత్ 8 మెగాపిక్సల్ అల్ట్రా -వైడ్ సెన్సార్ | 16 మెగాపిక్సల్. బ్యాటరీ వచ్చేసి దీంట్లో 5000mAh బాటరీ మరియు 33 వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. రామ్ మరియు స్టోరేజ్ విషయంలో ఈ మొబైల్ లో స్టోరేజ్ 6జీబీ రామ్,128జీబీ. ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ. 14,499. ఈ ధరలో ఈ మొబైల్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *