www.TeluguTechnology.com

Flipkart Big Billion Days Offers

Flipkart Big Billion Days Offers – ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ బెస్ట్ ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ బెస్ట్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి…

మనం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ ఆఫర్స్, ఈ నెల నుండి ప్రారంభం కానున్నాయి, అని ఫ్లిప్ కార్ట్ వాళ్ళు అయితే ఒక బ్యానర్ అయితే రిలీజ్ చేసారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఈ నెల 28 నుండి ఫ్లిప్ కార్ట్ వాళ్ళు, బిగ్ బిలియన్ సేల్స్ ఆఫర్స్ తేదీ అయితే ప్రకటించారు.

 

ఈ నెల ఆఖరి నుండి అయితే ప్రారంభం కానున్నాయి. అని తేదీని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 08 వరకు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఫ్లిప్ కార్ట్ అనేది ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ సేల్స్ ని అయితే ఇవ్వడం జరుగుతుంది.

 

ఈ సంవత్సరం లో ఫ్లిప్ కార్ట్ వాళ్ళు ఏకంగా ఎలక్ట్రానిక్స్ మీద చాలా వరకు అయితే బిగ్ ఆఫర్స్ ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక్కోరోజు ఒక్కో దానిపైన వారు ఆఫర్ ని తెలియజేయడం అయితే ఫ్లిప్ కార్ట్ బ్యానర్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా మంది ఈ బిగ్ సేల్స్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటె ప్రతి సంవత్సరం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వాళ్ళు ఇలాంటి బిగ్ సేల్స్ ఆఫర్స్ ని అయితే ప్రకటించడం జరుగుతుంది.

 

ఇందులో ముఖ్యంగా మొబైల్స్ మరియు టాబ్స్ మరియు మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని మీరు తక్కువ ధరలో లేదా వాళ్ళు మీకు ఇచ్చే బెస్ట్ ఆఫర్స్ లో, మీరు వాటిని పొందే అవకాశం అయితే ఉంది. అంతే కాకుండా మీరు మీ ఓల్డ్ మొబైల్స్ ని ఎక్స్ చెంజింగ్ చేసి, మీకు నచ్చిన మొబైల్స్ ని తీసుకోవచ్చు. ఈ ఆఫర్స్ లో వచ్చేసి మీరు ఎపుడు కొనుగోలు చేసే మొబైల్స్ ధరల కంటే, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్రతిసంవత్సరం లో పెట్టె ఆఫర్స్ లో కొనుగోలు చేయడం వలన, మనకి ధర విషయంలో చాలా తగ్గడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరు ఈ ఒక్క ఆఫర్స్ డే ని మిస్ చేయకండి.

 

మీకు నచ్చే మీరు మెచ్చే ఎన్నో ప్రొడక్ట్స్ మరియు మొబైల్స్, గాడ్జెట్స్, ప్రతి ఒక్క దానిపైన చాలా ఆఫర్స్ ఉండడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ ఆఫర్స్ ని మిస్ చేయకండి. మీరు చాలా రోజుల నుండి ఒక మంచి మొబైల్ కానివ్వండి లేదా ఒక గాడ్జెట్ కానివ్వండి లేదా ఒక ప్రోడక్ట్ కానీ కొనాలని చూస్తుంటే మాత్రం, ఈ బిగ్ బిలియన్ ఆఫర్స్ ని మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటె ఈ ఆఫర్స్ ని కేవలం సంవత్సరానికి ఒక్క సరి మాత్రమే, ఇలాంటి ఆఫర్స్ ని ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ రెడీ గా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *