www.TeluguTechnology.com

How To Download Instagram Reels

How to Download Instagram Reels – ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి – సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇన్‌స్టాగ్రామ్ లోని మీకు నచ్చిన రీల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్ ని ఉపయోగించి ఈజీగా మీకు నచ్చిన రీల్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.

చాల మంది తమ స్మార్ట్ఫోన్ లో ప్రతిరోజు ఇన్‌స్టాగ్రామ్ని రోజు యూస్ చేస్తూ ఉంటారు. ముక్యంగా ఇంస్టాగ్రామ్ ని ఎక్కువమంది ఉస్ చేయడానికి కారణం అందులో వచ్చే రీల్స్ ని వీక్షించడానికి మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అందరికి ప్రతిరోజు రీల్స్ చూస్తూ ఉంటాం. అందులోని రీల్స్ మనకి నచ్చిన వాటిని మనం షేర్ చేసి పోస్ట్ చేస్తున్నాం.

కానీ కొన్ని ఇష్టమైన రీల్స్ ని డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. చాల మంది చాలా రకాలుగా ట్రై చేసిన కొన్ని సందర్భాలలో సాధ్య పడదు. ఇందుకు గాను కొంతమంది థర్డ్ పార్టీ అప్స్ ని ఉపయోగించి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ లోని వాళ్ళకి నచ్చిన రీల్స్ ని హా థర్డ్పార్టీ అప్స్ వలన డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు.

దాని వలన కొన్ని సార్లు మన ఫోన్ అనేది హ్యాంగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇందుకు సరికొత్తగా ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒక ఆప్షన్ ని చేసారు. అది ఎలానో ఇన్‌స్టాగ్రామ్ లోని రీల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని, ఈరోజు మీకు మన తెలుగుటెక్నాలజీ లో ఇన్‌స్టాగ్రామ్ లోని రీల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ట్రిక్స్ ని ఈరోజు మీకు తెలియజేస్తుంది.

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:-
  • ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ ని ఓపెన్ చేయండి .

How to Download Instagram Reels

  • మీరు మీకు నచ్చిన రీల్ ని ఓపెన్ చేయండి.
How to Download Instagram Reels
How to Download Instagram Reels
  • ఇప్పుడు షేర్ అనే బటన్ ని క్లిక్ చేయండి.

How To Download Instagram Reels

  • కింద ఆడ్ టు స్టోరీ ని క్లిక్ చేయండి.

How To Download Instagram Reels

  • ఇప్పుడు పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో లాస్ట్ త్రి డాట్స్ ని క్లిక్ చేయండి.

How To Download Instagram Reels

  • మనకి ఇపుడు డ్రా అండ్ సేవ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఇందులో మీరు సేవ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి
  • నెక్స్ట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది దాని తరువాత.
  • మనకి నచ్చిన రీల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డిస్కర్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.

How To Download Instagram Reels

  • అంతే సింపుల్ ఇప్పుడు మీరు మొబైల్ గ్యాలరీలో లో కి వెళ్లి మనం డౌన్లోడ్ చేసుకున్న రీల్ ని చూడొచ్చు.
  • చూసారుగా ఎంత సింపుల్ గా డౌన్లోడ్ అయిందో. ఇపుడు మీకు నచ్చిన రీల్స్ ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇలాంటివి ఇంకా మన తెలుగుటెక్నాలజీ లో ట్రిక్స్ అండ్ టిప్స్ అందుబాటులో ఉంటాయి. మీకు కావలసిన వాటిని మీకు తెలియని వాటి గురుంచి చూసి తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *