www.TeluguTechnology.com

How to Generate Free Draw Images

How to Generate Free Draw Images : చేతితో గీసి బొమ్మలను ఎలా తయారుచేయాలి?

స్టేబుల్ డూడుల్ టూల్ ద్వారా మనం మనకి నచ్చిన చిత్రాన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు.

హాయ్ హలో అందరికి ఈరోజు మనం మన తెలుగుటెక్నాలజీ లో, ఒక కొత్త టూల్ గురుంచి తెలుసుకుందాం. చాలా మంది వారికీ నచ్చిన విధంగా లేదా ఎలా గీస్తే బాగుంటుంది.  నేను గీయలేకపోతున్న అని అనుకునే వాళ్ళు, ఈ ఒక్క టూల్ ని ఉపయోగించి, వారికీ నచ్చిన విధంగా వాళ్ళు మంచి అద్భుతమైన చిత్రాలను గీయగలరు.

 

మీకు తెలుసా మనం కొన్ని చిత్రాలను మనకి నచ్చినట్టు గీసి వాటిని అందంగా తయారుచేసుకోవచ్చని,  దానికోసమే కొత్తగా మనకి స్టేబుల్ డూడుల్ అనే ఈ ఒక ఏఐ టూల్ ద్వారా మనం మనకి నచ్చిన విధంగా, మీరు ఏవిదంగా బొమ్మలను గీయాలనుకుంటున్నారో, ఒక బాక్స్ లో గీస్తే చాలు మీకు నచ్చిన విధంగా మీరు కోరే విందంగా, దానికి డిసైన్ వేసి మరి చూపించగలదు. ఈ స్టేబుల్ డూడుల్ అనే ఒక ఏఐ టూల్.

 

స్టేబుల్ డూడుల్

చాలా మంది పేరెంట్స్ తమ తమ పిల్లలు చాలా సార్లు మీకు డ్రా చేసి ఇవ్వమని అడిగే ఉంటారు. అయితే చాలా మందికి డ్రా చేయడం అనేది రాదూ. కావున వారు వారి పిల్లలు అడిగింది, పిల్లలు డ్రా వేసి ఇవ్వమని అడిగితే చేయలేకపోతున్నామే, అని బాధపడుతుంటారు.  అయితే ఇప్పుడు సరికొత్తగా మనకి ఒక ఏ ఐ టూల్ ద్వారా మీ పిల్లలు అడిగిన విధంగా వాళ్ళు కోరిన విధంగా మీరు వాళ్ళకి మంచి మంచి డ్రా లు వేయగలరు అది కూడా కొద్దీ నిమిషాలలోనే, ఇది సాధ్యమేనా అనుకుంటున్నారా అయితే అది ఎలానో ఈరోజు తెలుసుకుందామా….

 

ఈ స్టేబుల్ డూడుల్ అనే ఒక ఏఐ టూల్ అనేది, మనకి నచ్చిన విధంగా ఒక బొమ్మని మనం కోరుకునే విధంగా దానికి మంచిగా రంగులు వేసి మనం ఎలా ఎలా అయితే కావాలను అనుకుంటామో, అదేవిధంగా మనకి ఈ స్టేబుల్ డూడుల్ అనే ఒక టూల్ మనకి తయారుచేసి ఇవ్వగలదు. దీనికోసం మీరు ముందుగా క్లిప్ డ్రాప్ అనే వెబ్సైటు ని ఓపెన్ చేయండి. మీ మొబైల్ లో కానివ్వండి లేదా మీ దెగర లాప్ టాప్స్ లో ఈ ఒక్క వెబ్సైటు ని ఓపెన్ చేయండి.

 

  • క్లిప్ డ్రాప్ అనే వెబ్సైటు ని ఓపెన్ చేయండి.

How to Generate Free Draw Images

  • ఓపెన్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది.
  • మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేయండి.
  • అక్కడ మీకు చాలా రకాల టూల్స్ కనిపిస్తాయి అందులో స్టేబుల్ డూడుల్ అనే టూల్ ని క్లిక్ చేయండి.
  • ఇపుడు మీకు స్టేబుల్ డూడుల్ అనే విండో ఓపెన్ అవుతుంది.
  • మీకు ఒక బాక్స్ లాంటిది మీకు వస్తుంది.
  • మీకు బాక్స్ పైన ఒక పెన్ లాంటి సింబల్ మరియు రబ్బర్ లాటి సింబల్ కనిపిస్తుంది ఇవి మనకి బొమ్మను బాగా గీయడానికి మరియు సరిచేసుకోడానికి రబ్బర్ అని సింబల్స్ మీకు ఉంటాయి.
  • ఇపుడు మీరు పెన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • మీకు కనిపిస్తున్న బాక్స్ లో మీరు మీకు నచ్చిన విధంగా బొమ్మను గీయండి.
  • ఇపుడు కింద మీకు ఎంటర్ ఏ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది.
  • దాంట్లో మీరు గీసిన బొమ్మ ఏవిదంగా కావాలో దాని గురుంచి వివరించండి. అంటే కొంచం దాని గురుంచి వ్రాయండి. నాకు ఈ బొమ్మ ఈవిదంగా కావాలి అని.
  • తరువాత మీరు జెనరేట్ అనే బటన్ ని క్లిక్ చేయండి.
  • ఇపుడు మీకు మరో విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు నాలుగు రకాల బాక్స్ వస్తాయి. దాంట్లో మీరు వేసిన బొమ్మ చిత్రాలు దాంట్లో చూపిస్తుంది.
  • ఇపుడు మీకు నచ్చిన బొమ్మ చిత్రాన్ని మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How to Generate Free Draw Images

అంతే సింపుల్ గా ఉంది కదా, ఈ టూల్, మనకి నచ్చిన విధంగా, మనం వేసిన బొమ్మని ఇంత బాగా డ్రా చేసి ఇవ్వడం, ఈ టూల్ యెక్క ప్రత్యేకత. అంతే కాదు ఈ టూల్ ద్వారా మీ పిల్లలకి మంచి మంచి బొమ్మలను డ్రా చేసి ఇవ్వొచ్చు. లేదా వాళ్ళకి ఇలాంటి టూల్స్ ని గురుంచి తెలియజేసి,

వారికీ ఈ విధంగా ఇందులో ఎలా అయితే ఒక చిన్న ట్రిక్స్ తో, ఒక మంచి బొమ్మని డ్రా చేసి ఒక మంచి బొమ్మను గీయగలమో అనేది చూపిస్తే, వాళ్ళు కూడా అద్భుతమైన బొమ్మలను, వాళ్ళు కూడా చాలా మంచి మంచి బొమ్మలను డ్రా చేసుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *