www.TeluguTechnology.com

PASSIVE INCOME

passive Income – పాసివ్ ఇన్కమ్

ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం సులభంగా చాలా రకాల మార్గాలు ఉన్నాయి.

అందులో కొన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించుకోవడం, అనేది ఒక పాసివ్ ఇన్కమ్ లాంటిది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాసివ్ ఇన్కమ్ రహస్యాలు ఉన్నాయి. వాటి గురుంచి పూర్తిగా తెలుసుకోండి. పాసివ్ ఇన్కమ్ అనేది మనం ఒక్కసారి పని చేస్తే చాలు, మనం ప్రతిసారి డబ్బులు వచేదాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఒక్కసారి పనిచేస్తే మనకు సంపాదన కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ఆన్లైన్ ద్వారా ఇలాంటివన్నీ, ఎక్కువగా సంపాదన కలిగి ఉంటాయి. ఎందుకంటె మనం ఆన్లైన్ ద్వారా సంపాదించే వాణ్ణి కూడా పాసివ్ ఇన్కమ్ కిందికే వస్తాయి.

 

ఉదాహరణకి మనం ఆన్లైన్ లో ఒక వెబ్సైటు లాంటిది క్రియేట్ చేసుకొని, మనం దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అంటే మనం ఒకసారి వెబ్సైటు ని క్రియేట్ దానితో డబ్బులు వస్తూ ఉండేదాన్ని పాసివ్ ఇన్కమ్ అని అంటారు. అలాగే చాలా మంది ఇపుడు ఎక్కువగా పాసివ్ ఇన్కమ్ వైపే చూస్తున్నారు. అనగా చాలామంది ఇపుడు యూట్యూబ్ లో కొత్త కొత్త వీడియోస్ పెట్టి, దాని ద్వారా వచ్చే డబ్బులు కూడా పాసివ్ ఇన్కమ్ కిందికే వస్తున్నట్టు.

passive income

 

ఆన్లైన్ పాసివ్ ఇన్కమ్ టిప్స్

 

మీరు కొత్తగా ఇపుడు పాసివ్ ఇన్కమ్ సంపాదించాలని అనుకుంటున్నట్టు అయితే మీరు ముందుగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటె మీరు ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే, కొంచమైనా ఆన్లైన్ పరిజ్ఞానం కలిగి ఉంటేనే, దాని ద్వారా చాలా రకాల మార్గాలు మనకి ఆన్లైన్ లో ఉంటాయి.

 

 

Active Income – Passive Income

 

  • వెబ్సైటు
  • యూట్యూబ్
  • ఆన్లైన్ మార్కెటింగ్
  • అఫ్లియేట్ మార్కెటింగ్
  • ఆన్లైన్ డిజైనింగ్
  • ఆన్లైన్ సేల్స్
  • ఆన్లైన్ కోర్సెస్

ముందుగా వెబ్సైట్ అనేది ఒక ఫ్లాట్ పామ్ దీన్తలో మనం మనకి నచ్చిన వాటి గురుంచి వ్రాసి, ప్రజలకి వివరించేడే ఈ వెబ్సైటు దీని వలన కూడా డబ్బులు సంపాదించవచ్చు.

 

యూట్యూబ్ అనేది ఇపుడు చాలా మంది తమ తమ తెలివితేటలతో వారికీ వచ్చిన, మరియు నచ్చిన వీడియోస్ ని క్రియేట్ చేసి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి దాని వలన కూడా వారు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది కూడా పాసివ్ ఇన్కమ్ లోకి రావడం జరుగుతుంది.

 

ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ పామ్ దీంట్లో మీరు ఒక ఒక ఫేస్బుక్, లేదా ఒక ఇంస్టాగ్రామ్ లాంటి వాటిల్లో, ఒక సోషల్ ఫ్లాట్ పామ్ ఏర్పర్చుకోని మీరు దాంట్లో ఆన్లైన్ మార్కెటింగ్ చేయవచ్చు.

 

అఫ్లియేట్ మార్కెటింగ్ ఇది ఒక ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేయడం లాంటిది. అంటే మనం ఒక వెబ్సైటు కానీ మనం క్రియేట్ చేసుకొని, దాంట్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయవచ్చు.

 

ఆన్లైన్ డిజైనింగ్ ఇది కూడా ఒక పెద్ద కళ అని చెప్పాలి. ఎందుకంటె మార్కెట్ లో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎందుకనగా ఛాలా కంపెనీలు మీ డిజైన్ స్కిల్స్ బాగుంటే, మీకు వాళ్ళ కంపెనీ యొక్క లోగోస్ లేదా వారికీ నచ్చిన డిజైన్ ని చేపించుకోవడం జరుగుతుంది.

 

ఆన్లైన్ సేల్స్ ఇది కూడా ఒక మంచి డబ్బు సంపాదించే మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటె ఆన్లైన్ సేల్స్ అనేది, ఒక మంచి సోషల్ మీడియా ప్లాట్ పామ్ లేదా ఒక వెబ్సైటు ని క్రియేట్ చేసి, ఈ కామర్స్ స్టోర్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో ఆన్లైన్ సేల్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు.

 

చివరిగా ఆన్లైన్ క్లాసెస్ దీనికి కావలసింది, కేవలం మీ టాలెంట్ ఎందుకంటె మీకు నచ్చిన టాపిక్స్ లేదా విద్య గురుంచి మీకు వచ్చిన కళ గురుంచి కానీ, మీరు ఆన్లైన్ క్లాసెస్ గా మర్చి చెప్పవచ్చు. దీని వలన కూడా మీకు పాసివ్ ఇన్కమ్ జెనరేట్ అవుతుంది.

 

వీటి గురుంచి చెప్పే ముందుగా పాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే, కొంత వరకి కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంటర్నెట్  గురుంచి తెలిసి ఉండాలి. ఎందుకంటె మీకు ఆన్లైన్ ద్వారా సంపాదించే మార్గాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అందులో ఇవి కొన్ని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *