www.TeluguTechnology.com

WhatsApp New Channels Future

WhatsApp New Channels Update – వాట్సాప్ లో సరికొత్త చానెల్స్ ఫ్యూచర్

ఒక సరికొత్త వాట్సాప్ లో చానెల్స్ ట్రిక్స్ గురుంచి తెలుసుకోండి.

వాట్సాప్ లో ఇప్పుడు సరికొత్త ఫ్యూచర్ వచ్చింది. అదేంటంటే చాలా మంది మార్నింగ్ లేవగానే వాట్సాప్ ఆన్ చేసి కొత్తగా ఎవరు అప్డేట్ లోకి వెళ్లి, ఎవరు స్టేటస్ పెట్టారు అనేదాన్ని చూస్తూ ఉంటారు. సో అలాగే కిందికి వాచినట్టు అయితే, చానెల్స్ అనే కొత్త ఆప్షన్ వచ్చేసింది. ఇది ఎందుకు అంటే మనం టెలిగ్రామ్ ఆప్ ని ఎలా పోస్ట్ చేసి పెడతారో, అదేవిధంగా ఎక్కడ కూడా చాల మంది తమ తమ పోస్ట్ లను ఎందులో అప్డేట్ చేస్తూ ఉంటారు.

 

అందుకే ఇపుడు వాట్సాప్ లో కూడా కొత్తగా ఛానెల్స్ అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది.  ఇందులో సెలబ్రెటీస్, మరియు టీవీ చానెల్స్ మరియు, పొలిటిషన్స్ యెక్క ఛానల్స్ కూడా ఇందులో అప్డేట్ లో ఉన్నవి మీకు నచ్చిన, మీరు మెచ్చే వాటిని మీరు ఫాలో చేసి వాళ్ళు పెట్టె అప్డేట్ పోస్ట్ లను మీరు చూడవచ్చు.

మనకి నచ్చిన ఛానెల్స్ ని ఫాలో ఎలా చేయాలో తెలుసుకుందాం

Whatsaap New Chanels Future

  • ముందుగా మీరు మీ మొబైల్ లో వాట్సప్ ఓపెన్ చేయండి.
  • ఇపుడు మీ అప్డేట్ లోకి వెళ్ళండి ఇక్కడ అందరూ వాళ్ళు పోస్ట్ చేసిన స్టేటస్ లు కనిపిస్తాయి.
  • అదే విధంగా మీరు పూర్తిగా కిందికి వెళ్లినట్టు అయితే, మీకు కొత్తగా ఛానల్స్ అనేడి కనిపిస్తుంది.
  • అక్కడ దాని కింద కొంతమంది సెలెబ్రెటీస్ యొక్క చానెల్స్ కనిపిస్తూ ఉంటాయి.
    వాటి కింద ఫైండ్ ఛానల్స్ అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఛానల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి నట్టయితే మనం వేరే ఛానల్ బోర్డు కి తీసుకెళ్తుంది.
  • అక్కడ మీకు నచ్చిన టాపిక్ మీద మీరు సెర్చ్ చేయవచ్చు.
  • అక్కడ మీరు నచ్చిన సెలబ్రేట్ ని సెర్చ్ చేసి వాళ్ళని ఫాలో చేయవచ్చు.
  • అంతే కాకుండా ఇందులో అల్, మరియు మోస్ట్ ఆక్టివ్ ,పాపులర్, న్యూ మరియు వేరే దేశాలని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అంతే కాకుండా మీకు పైన చూసినట్లయితే సెర్చ్ బాక్స్ ఉంటుంది.
  • దాంట్లో మీకు నచ్చిన టీవీ షో ఏదైనా సరే టైపు చేస్తే వాటికీ సంబందించిన ఛానల్ ఉంటుంది.
  • ఇపుడు మీరు మీకు నచ్చిన ఛానల్ సెలెక్ట్ చేసుకొని పక్కనే ఒక ప్లస్ బటన్ ఉంటుంది.
  • బటన్ క్లిక్ చేసి నట్టు అయితే, అపుడు మీరు ఆ ఛానల్ ని ఫాలో అయినట్టు.
  • ఇపుడు మీకు ప్రతి రోజు వాళ్ళు పెట్టె పోస్ట్లు వస్తుంటాయి. ఒకవేళ మీకు ఆ ఛానెల్ నచ్చకపోయినా వాళ్ళ నోటిఫికెషన్స్ రావొద్దు అనుకుంటే, మీరు ఎవరి ఛానల్ అయితే ఫాలో చేసారో వాళ్ళ ఛానెల్ ని ఓపెన్ చేసి గంట సింబల్ ఉన్న దానికి అన్ టిక్ చేయాలి.
  • ఇపుడు పక్కన  త్రి డాట్స్ కనిపిస్తుంటాయి. దాన్ని క్లిక్ చేసినట్టు అయితే మీకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఛానల్ ఇన్ఫో, అన్ ఫాలో, షేర్, మరియు రిపోర్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇందులో మీరు అన్ ఫాలో అనే ఆప్షన్ ని క్లిక్ చేసి నట్టు అయితే, మీకు ఆ ఛానల్ వాళ్ళు పోస్ట్ అప్డేట్ చేసిన మీకు ఎటువంటి నోటిఫికెషన్స్ అనేవి రాకుండా ఉంటుంది.

మీకు నచ్చిన ఛానల్ నుండి మీరు వాళ్ళ పోస్ట్ లు చూడాలి అనుకుంటే ఫాలో చేయాలి. వద్దు అనుకుంటే అన్ ఫాలో చేయాలి. ఇది కొత్తగా వాట్సాప్ వాళ్ళు అప్డేట్ చేసిన చానెల్స్ అనే ఆప్షన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *